Tuesday, 20 January 2015

కళ్యాణ లక్ష్మి పథకం కొరకు కావలసిన ధ్రువ పత్రాలు (KALYANA LAXMI)




కళ్యాణ లక్ష్మి పథకం
కొరకు కావలసిన ధ్రువ పత్రాలు
1)      పెళ్లి కూతురు ఆదాయ ధృవీకరణ పత్రము
2)      పెళ్లి కూతురు కుల ధృవీకరణ పత్రము
3)      పెళ్లి కూతురు ఆధార్ కార్డ్
4)      పెళ్లి కూతురు బ్యాంకు అకౌంట్ పాస్ బుక్
5)      పెళ్లి కూతురు ఫోటో
6)      పెళ్లి కూతురు వయస్సు నిర్ధారణ ధృవీకరణ పత్రము / టెన్త్ క్లాసు మేమో
7)      పెళ్లి కొడుకు ఆధార్ కార్డ్
8)      పెళ్లి కొడుకు వయస్సు నిర్ధారణ ధృవీకరణ పత్రము / టెన్త్ క్లాసు మేమో
9)      శుభలేఖ

No comments:

Post a Comment